Monday, April 14, 2014

Are they deserved to talk about Corruption?

అవినీతిని శిఖరాగ్రానికి చేర్చిన నాయకులే అవినీతి నిర్మూలన గురుంచి మాట్లాడుతుంటే నాకు కోపం నవ్వు వొస్తోంది. వీళ్ళని ఎలా మనం నాయకులగా అంగికరించి మన పాలకులగా vote వేయగాలమో తలుచుకుంటే భయం వేస్తోంది. అవినీతిని ప్రోత్సహిస్తోంది మనమే కాదా చెప్పండి. హ ఏముంది అందరు అలాగే ఉన్నారు. మా నాయకుడు తింటే తప్పా అని అడిగే వాలు చాల చాల మంది ఉన్నారు. మనం ఎం చేస్తే మన బావితరాలకి అవినీతి అనే మాటని వినపడకుండా చేయగలమో ఆలోచించాలి. అందుకు మొదటి అడుగు vote హక్కుని వినియోగించుకోవడం. దయ చేసి కాస్తో కూస్తో మంచి వాడికి vote వేయండి. మీ నాయకుడిని మీరే  ఎన్నుకోండి. 
 

No comments:

Post a Comment