అసలు పొలిటికల్ లీడర్స్ కి publicity అవసరం ఏముంది?
పొలిటికల్ లీడర్స్ ఎమన్నా ఫ్యాక్టరీ లో తాయారు అయిన ప్రోడక్ట్ లేక మూవీనా ప్రజలకి తెలియాలంటే publicity కోసం పాకుర్లడడానికి.
పొలిటికల్ లీడర్స్ రావాల్సిందే జనాల నుంచి. వాళ్ళు చేసే మంచి పనులు ద్వార తెలియాలి కానీ అల జర్గుతుందా ఇపుడు? వేల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు జనాలని మాయ చేయడానికి.
అయిన మనం వాళ్ళనే నమ్ముతాం. ఎందుకంటే మనలని ఎవరు మార్చలేరు కనుక. మనం మాయలు చేసే ఫకీర్లనే నమ్ముతాం. మంచి చేసే వాళ్ళ కన్నా మంచి మాటలు చెప్పే నాయకులనే నమ్ముతాం. ఇపుడు అయిన మేల్కొందాం....
మనకి మనం గౌరవం ఇచ్చుకుందాం,
ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేసారు అని వింటూ కాకుండా,
మనకి నిజాయితిగా సేవ చేసేవాడికి Vote వేద్దాం.

No comments:
Post a Comment