Monday, April 14, 2014

Why dont we become soliders to fight for the country?????

చాల చాల మంది దేశానికీ ఏదో చేయాలి అని తపించి ఎవరి సహాయం లేకపోవడం చేత మధ్యలోనే   పరుగుని అపేస్తునరు. నా విన్నపం ఒకటే,

ప్రతి సారి ఏ ఒకడో యుద్ధం చేయడం చేత వొడిపొతున్నాడు. మన కర్తవ్యం యుద్ధం చేయాలనుకునే ప్రతి ఒకడిని కలిపి ఒక సైన్యం ని ఏర్పాటు చేయడం. అప్పుడు ఓడిపోయే అవకాశం లేదు.
మన దేశానికీ మనమే మారదర్శకులం మనం పోరాడుదాం మన బావి తరాలకి ఒక మంచి మార్గాని ఏర్పాటు చేయడానికి. మీ అబిప్రాయాల కోసం ఎదురు చూస్తునాను మిత్రులారా.........

No comments:

Post a Comment